కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 10 Jul 2024 00:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘అదుపు’లో ఉంటాను. ‘పొదుపు’లో ఉండను. ‘భిన్నం’లో ఉంటాను. ‘సున్నం’లో ఉండను. ‘ప్రారంభం’లో ఉంటాను. ‘ఆరంభం’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉంటాను. ‘ఆయువు’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ‘చిల్లు’లో ఉంటాను. ‘ఇల్లు’లో ఉండను. ‘నురుగు’లో ఉంటాను. ‘పురుగు’లో ఉండను. ‘కుడి’లో ఉంటాను. ‘మడి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


ఆ ఒక్కటీ ఏది?

కింద ఇచ్చిన వాటిల్లో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఆ ఒక్కటి ఏదో కనిపెట్టండి.
1. ఐస్‌క్రీం, కేక్, జ్యూస్, చాకొలెట్‌
2. అష్టాచమ్మా, కబడ్డీ, చదరంగం, క్యారం
3. గోల్కొండ, చార్మినార్, బిర్లామందిర్, పాపికొండలు
4. మువ్వలు, వీణ, ఫ్లూట్, డ్రమ్స్‌


జవాబులు:

బొమ్మల్లో ఏముందో?: 1.CAR 2.DOLL 3.APPLE 4.PAPER 5.WATER (దాగున్న పదం: AWARD)
కవలలేవి?: 2, 3
ఆ ఒక్కటీ ఏది?: 1.జ్యూస్‌ 2.కబడ్డీ 3.పాపికొండలు 4.మువ్వలు
అక్షరాలరైలు: CONFIDENT
రాయగలరా?: 1.న్యాయనిర్ణేత 2.రక్షకభటులు 3.వినియోగం 4.విషపూరితం 5.పొరపాటు 6.జీవవైవిధ్యం 7.వాయుకాలుష్యం 8.మంచినీరు 9.నువ్వులనూనె 10.శాస్త్రవేత్త 11.కొండచిలువ 12.అవసరం 13.స్వచ్ఛంద సంస్థలు 14.కీలకపాత్ర 15.ఆత్మరక్షణ
పట్టికల్లో పదం: వాయువేగం
నేనెవర్ని?: 1. అభిప్రాయం 2.వానచినుకు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని