అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 11 Jul 2024 00:22 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?నేనెవర్ని?

1.  అయిదక్షరాల పదాన్ని నేను. ‘వికారం’లో ఉంటాను. కానీ ‘ఆకారం’లో ఉండను. ‘హాని’లో ఉంటాను. కానీ ‘ధ్వని’లో ఉండను. ‘రణం’లో ఉంటాను. కానీ ‘కణం’లో ఉండను. ‘యానం’లో ఉంటాను. కానీ ‘గానం’లో ఉండను. ‘పాత్ర’లో ఉంటాను. కానీ ‘పాత’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పాలు’లో ఉంటాను. కానీ ‘కాలు’లో లేను. ‘దళం’లో ఉంటాను. కానీ ‘గళం’లో లేను. ‘అర’లో ఉంటాను. కానీ ‘అల’లో లేను. ‘సంత’లో ఉంటాను. కానీ ‘గుంత’లో లేను. నేనెవర్ని?


జవాబులు :

అవునా.. కాదా..?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును 6.అవును
అది ఏది?: 2
చెప్పుకోండి చూద్దాం!: చీమ, చేతి రుమాలు, డబ్బాలు, సంచి
నేనెవర్ని?: 1.విహారయాత్ర 2.పాదరసం
పదవలయం: 1.సమోసా 2.సహనం 3.సమస్య 4.సరళం 5.సప్తమి 6.సముద్రం 7.సన్మానం 8.సహస్రం
రాయగలరా?: 1.RICH, CHARGER 2.VOTE, TEMPER 3.UNCLE, LEAST 4.VOLUME, MENTION 5.ADVISE, SECTION 6.ACTOR, TORCH 7.ANCHOR, HORSE 8.ENTIRE, REST
కనిపెట్టండి: 1.TIME 2.PLACE 3.SONG 4.PART


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని