నేనేం చేస్తానంటే.. !

హాయ్‌ ఫ్రెండ్స్‌! నూతన సంవత్సరం సందర్భంగా నేనేం చేస్తానంటే... రోజూ నేను చేయాల్సిన పనులు ఉంటాయి కదా! అవి ముందురోజే డైరీలో లిస్ట్‌ రాసుకుంటాను. చేసిన పనుల్ని ఇంకా ఆరోజు పూర్తి కానీ

Published : 02 Jan 2022 00:20 IST

వాయిదా వేయను!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నూతన సంవత్సరం సందర్భంగా నేనేం చేస్తానంటే... రోజూ నేను చేయాల్సిన పనులు ఉంటాయి కదా! అవి ముందురోజే డైరీలో లిస్ట్‌ రాసుకుంటాను. చేసిన పనుల్ని ఇంకా ఆరోజు పూర్తి కానీ పనులను కూడా తరువాత రోజు లిస్ట్‌లో ముందుగానే రాసుకుంటాను. దీంతో నేను ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తాను. అంటే ఏ పనీ కూడా వాయిదా వేయనన్నమాట. అంతేకాకుండా పెద్దలతో మర్యాదగా నడుచుకుంటాను.

- ఆకిన భువనేశ్వర్‌ చక్రి సాయి కుమార్‌, ఎనిమిదో తరగతి, విజయవాడ



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని