త్రివర్ణ పతాకం... థర్మాకోల్‌తో చకచకా!

మేం థర్మాకోల్‌ బంతులతో జాతీయ పతాకం నమూనా తయారు చేశాం. ముందుగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని థర్మాకోల్‌ బంతులు,

Published : 29 Jan 2020 01:20 IST

అంతర్జాతీయ సృజనాత్మక మాసం

మేం థర్మాకోల్‌ బంతులతో జాతీయ పతాకం నమూనా తయారు చేశాం. ముందుగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని థర్మాకోల్‌ బంతులు, సన్నని పుల్లలు తీసుకున్నాం. కర్రపుల్లలకు ఆ బంతుల్ని గుచ్చి చిత్రంలో చూపించినట్లు జెండా పీఠం, స్తంభం, జెండా తయారుచేసుకోవాలి. చివరగా కాగితంపై అశోక చక్రాన్ని గీయండి. జాగ్రత్తగా దీన్ని కత్తిరించుకుని జిగురు సాయంతో అతికించండి. ఇంకేం జెండా సిద్ధం.

-ఎం.మోహన్‌, బి.విక్రమ్‌, నాలుగో తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల, లక్ష్మీపురం, పరకాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని