సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకుఅంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 15 Feb 2021 01:32 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకుఅంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


ఆ ఒక్కటి ఏది?
ఇక్కడ కొన్నింటి  పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి.
1) సిమ్లా, ఊటీ, డెహ్రాడూన్‌, రెంటచింతల, గుల్మర్గ్‌, ముస్సోరి
2) ఆపిల్‌, ఆరెంజ్‌, క్యారెట్‌, ద్రాక్ష, పుచ్చకాయ, మామిడి కాయ, దానిమ్మ


పదమేది?
ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?


నేను గీసిన బొమ్మ


సాధించగలరా?


క్విజ్‌.. క్విజ్‌..
1. బంగ్లాదేశ్‌ రాజధాని ఏది?
2. మన శరీరంలో రక్తం ఎంత పరిమాణంలో ఉంటుంది?
3. పుట్టిన తర్వాత ఇక ఎప్పటికీ పెరగని అవయవం ఏది?
4. వూహాన్‌ నగరం ఏ దేశంలో ఉంది?
5. మనిషి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


సరదా ప్రశ్నలు
1. దారిన పోయే మనిషి ఎలా ఉంటాడు?
2. ఎప్పటికప్పుడు మారిపోయే రణం?
3. సమయానికి అన్నం తినకపోతే ఏమవుతుంది?


మీకు తెలుసా!


కనుక్కోండి చూద్దాం!

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఓ క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


జవాబులు

పదమేది: MASTER

ఆ ఒక్కటి ఏది : 1.రెంటచింతల (మిగతావి చల్లగా ఉండే ప్రాంతాలు)  2.క్యారెట్‌ (మిగతావన్నీ పండ్లు)

సరదా ప్రశ్నలు: 1.ఉండమంటే ఉంటాడు 2.వాతావరణం 3.మిగిలిపోతుంది
క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఢాకా 2.అయిదు లీటర్లు 3.కార్నియా 4.చైనా 5.నాలుగు

కవలలేవి: 2, 3
సాధించగలరా :


కనుక్కోండి చూద్దాం:
active


సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని