సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 16 Feb 2021 01:13 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

dolphin, lobster, shark, eel, octopus, squid,
swordfish, crab, jellyfish, starfish, whale


నేను గీసిన బొమ్మ


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


జత చేయండి
ఒక వరుసలో కొన్ని ఆటలు/క్రీడల పేర్లు, ఎదురుగా వాటికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించి సరైన జత ఏదో కనిపెట్టండి.



అక్షరాల రైలు
ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా
మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


జవాబులు
అక్షరాల రైలు:
helping nature
అక్షరాలతో ఆట : 1.salt 2.nest 3.night 4.sign
జత చేయండి : 1-ఎఫ్‌, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
అది ఏది?: 1

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని