రాయగలరా?

ఇక్కడ కొన్ని జీవులున్నాయి. కేటాయించిన గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో

Published : 19 Mar 2021 01:08 IST

ఇక్కడ కొన్ని జీవులున్నాయి. కేటాయించిన గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరా?

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు: సుడోకు

వాక్యాల్లో జీవుల పేర్లు

ఈ వాక్యాల్లో కొన్ని జీవుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను

ఒకచోటికి చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం..
1) పొలం దున్నుతున్నప్పుడు దెబ్బ తగిలి నొప్పితో బాధపడ్డా.  
2) రంగా.. బూడిదను సిమెంటు తయారీలో ఓ ముడిసరకుగా వాడతారు.. తెలుసా!
3) ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ కలుగును పూడ్చేయమని..?
4) కొండకోనల్లో నదీ ప్రవాహం వంకలు తిరుగుతూ సాగుతుంటుంది.

నేనెవర్ని?

మలుపులో ఉన్నా.. స్పీడ్‌బ్రేకర్‌ను కాదు. గెలుపులో ఉన్నా.. చిరునవ్వును

కాదు. తెలుపులో ఉన్నా.. రంగును కాదు. ఇంతకీ నేనెవర్ని?

దారేది?

సీతాకోకచిలుక పువ్వుల మీద వాలాలలనుకుంటోంది. దానికి దారి చూపి సాయం చేయండి.

క్విజ్‌.. క్విజ్‌..
1. కంప్యూటర్‌ను ఎవరు కనుగొన్నారు?
2. ‘స్టాట్చ్యూ ఆఫ్‌ లిబర్టీ’ ఏ నగరంలో ఉంది?
3. భూమికి సమీపంలో ఉన్న నక్షత్రం ఏది?
4. సాధారణంగా ఒలింపిక్‌ క్రీడలు ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు?
5. ‘నేతాజీ’ అని ఎవరిని పిలుస్తారు?
6. ‘ఆర్నిథాలజీ’ అంటే ఏంటి?

నేను గీసిన బొమ్మ

ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

జవాబులు:
రాయగలరా:  1.scorpion 2.camel 3.rhino 4.crocodile 5.hippo 6.cobra 7.elephant 8.parrot 9.ostrich
క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఛార్లెస్‌ బాబేజ్‌ 2.న్యూయార్క్‌ 3.సూర్యుడు 4.నాలుగు సంవత్సరాలకు 5.సుభాష్‌ చంద్రబోస్‌ 6.పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
వాక్యాల్లో జీవుల పేర్లు : 1.దుప్పి  2.గాడిద  3.ఎలుగు  4.కోతి
నేనెవర్ని : ‘లుపు’ అక్షరాలు
ఏది భిన్నం : 2

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని