పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 04 Apr 2021 02:18 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

climate cloudy foggy sunny windy thunder

umbrella weather humid tomorrow rainfall

దారేది?

పాపం.. సిరికి బాగా దాహం వేస్తోంది. తనకు కొబ్బరి

బొండాం తాగాలనిపిస్తోంది. మీరు దారి చూపి సాయం చేస్తారా?

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

సుడోకు: జవాబు

పొడుపు కథలు
1. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర?
2. ఒకటే తొట్టి, ఇద్దరు పిల్లలు?
3. కాళ్లు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏమిటది?
4. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?

అక్షరాల  చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన

క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.

ఏమిటది?
రోజులు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ తగ్గే వీలు లేనిది? ఏమిటో చెప్పగలరా?

నేను గీసిన బొమ్మ

జవాబులు
ఒకే అక్షరం: 1. ర 2.కా 3.న్ను 4 గా 5. రం
పొడుపు కథలు: 1. కొవ్వొత్తి 2. వేరుశనగ 3. ఉల్లిపాయ 4. నత్త
ఏమిటది: వయసు
అక్షరాల చెట్టు: విజ్ఞాన విహారయాత్రలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని