రాయగలరా?

ఇక్కడ కొన్ని పండ్ల చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో

Published : 08 Apr 2021 00:08 IST

ఇక్కడ కొన్ని పండ్ల చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరా?


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏం ఉండాలో చెప్పుకోండి చూద్దాం?


అక్షరాల సందేశం

ఈ ఆధారాలతో ఆంగ్లంలో గడులు నింపి, రంగు గడుల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది.

అదేంటో కనిపెట్టండి.


అక్షరాల రైలు
ఇక్కడ ఓ రైలుంది. దాని బోగీలపై కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి.

వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.






జవాబులు:

చెప్పుకోండి చూద్దాం: 1.చెట్టు 2.రొట్టె 3.ఊడిపోయే 4.పిల్లి 5.తెప్ప 6.దైవం  
అక్షరాల సందేశం: 1.key 2.enemy 3.respect 4.gold 5.panic 6.signature 7.king ( సందేశం: keep going)
రాయగలరా: నిలువు: 1.strawberry 4.grapefruit 5.raspberry 7. pear
అడ్డం:  2.kiwi fruit 3.mango 6.apple 8.plum 9. blueberry 10.orange
తేడాలు కనుక్కోండి: పిల్లి కాలు, నోరు, జుట్టు, నీటిపాత్ర, గాలం కర్ర, గాలం
అక్షరాల రైలు : magician

సుడోకు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని