కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 22 Apr 2021 00:05 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. నన్యంవాసైర
2. గ్రోపివినల్ల
3. లుడుగుమూదాత
4. ద్ధంచపంయుప్ర
5. లురుబ్బుమకా
6. రంఠోర్ణకక


నేనెవర్ని?

భవితలో ఉంటాను కవితలో ఉంటాను.. చరితలో మాత్రం ఉండను. ఇంతకీ నేను ఎవర్ని?


చెప్పగలరా..

ఇక్కడున్న ఆధారాలు ఓ దేశం పేరును సూచిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి అది ఏ దేశమో చెప్పుకోండి చూద్దాం?






జవాబులు:

కవలలేవి: 2,4

గజిబిజి బిజిగజి: 1.వానర సైన్యం 2.పిల్లన గ్రోవి 3.దాగుడు మూతలు 4.ప్రపంచ యుద్ధం 5.కారు మబ్బులు 6.కర్ణకఠోరం
నేనెవర్ని: ‘వి’ అనే అక్షరం
చెప్పగలరా: క్యూబా (queue+ba = Cuba)

సుడోకు:



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని