దారేది?

కీర్తి, రీతూ, శ్రావ్య వాళ్లు.. వాళ్ల   అమ్మమ్మ ఇంటికి¨ కార్లలో వెళ్లాలనుకుంటున్నారు. కానీ వీరిలో ఒక్కరు మాత్రమే

Published : 02 May 2021 01:25 IST

కీర్తి, రీతూ, శ్రావ్య వాళ్లు.. వాళ్ల   అమ్మమ్మ ఇంటికి¨ కార్లలో వెళ్లాలనుకుంటున్నారు. కానీ

వీరిలో ఒక్కరు మాత్రమే చేరుకోగలరు. ఈ ముగ్గురిలో ఎవరు చేరుకోగలరో  చెప్పుకోండి చూద్దాం!

పదమాలిక

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులున్నాయి. ఖాళీలను ఆంగ్ల అక్షరాలతో నింపండి.

చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.

మీకు తెలుసా!


1. మన శరీరంలో దృఢమైన కండరం నాలుక.
2. ఒంటెలకు మూడు కనురెప్పలుంటాయి.
3. పందులు తల ఎత్తి పైకి చూడలేవు.
4. ఎలక్ట్రిక్‌ కుర్చీని ఆల్ఫ్రెడ్‌ పి. సౌత్‌విక్‌ అనే దంతవైద్యుడు కనిపెట్టాడు.
5. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 రకాల సీతాకోకచిలుకలున్నాయి.

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు: సుడోకు

గడిలో గప్‌చుప్‌..
ఇక్కడ గడుల్లో కొన్ని ఆంగ్ల అక్షరాలున్నాయి. కానీ అవి క్రమపద్ధతిలో లేవు.

వాటిని వరుస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.

నేను గీసిన బొమ్మ

జవాబులు
గడిలో గప్‌చుప్‌:
giraffe
చెప్పుకోండి చూద్దాం: 1.అందమే 2.లంక 3.నక్కల 4.కాకి 5.పిల్లి 6.గంధర్వులే
పదమాలిక: 1.lemon 2.lion 3.lesson 4. leopard 5.igloo 6.log
దారేది: శ్రావ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు