రాయగలరా!

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. ఆయా గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరేమో...

Published : 08 May 2021 00:49 IST

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. ఆయా గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరేమో ఓ సారి ప్రయత్నించండి.  


చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..

1. జింక గంటకు ఎన్ని కిలో మీటర్లు పరుగెత్తగలదు?
2. వర్షపు నీటిలో ఉండే విటమిన్‌ ఏది?
3. ఏ జంతువు దాని పేరుని గుర్తించినా, స్పందించడానికి ఇష్టపడదు?
4. గింజలు బయటికి కనిపించే పండు పేరేంటి?
5. శుక్రగ్రహం మీద ఒకరోజు, భూమ్మీద ఎన్ని నెలలకు  సమానం అవుతుంది?


గడిలో గప్‌చుప్‌
ఇక్కడున్న పది గడుల్లో పది ఆంగ్ల అక్షరాలున్నాయి. కానీ అవి క్రమపద్ధతిలో లేవు. వాటన్నింటినీ

ఓ వరుస క్రమంలో రాస్తే.. అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఓ సారి రాసి, చూడండి.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


బొమ్మ గీద్దాం!


నేను గీసిన బొమ్మ

జవాబులు

రాయగలరా: .1.Tiger 2.Fish 3.Giraffe 4.Penguin 5.Zebra
చెప్పుకోండి చూద్దాం: 1.కుక్క 2.నిప్పు 3.నీరు 4.అమృతం 5.కొండంత 6.దైవం
క్విజ్‌.. క్విజ్‌..: 1.దాదాపు 56 కిలో మీటర్లు 2.బి12 3.పిల్లి 4.స్ట్రాబెర్రీ 5.దాదాపు 8నెలలు
గడిలో గప్‌చుప్‌: Friendship
కవలలేవి?: 2,4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని