సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.
గజిబిజి బిజిగజి
ఇక్కడున్న పదాల్లోని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి
నింపగలరా!
ఈ కింద కొన్ని ఆధారాలున్నాయి. పక్కనే ఖాళీలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపండి.
క్విజ్.. క్విజ్..
1. గుడ్లగూబ తన తలను ఎన్ని డిగ్రీల వరకు తిప్పగలదు?
2. సాలెపురుగుకు ఎన్ని కాళ్లుంటాయి?
3. టైటానిక్ ఓడ ఎన్ని అడుగుల పొడవు ఉండేది?
4. కుందేళ్ల గుంపును ఏమని పిలుస్తారు?
5. పాండాలు రోజులో ఎన్ని గంటల వరకు నిద్రపోతాయి?
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
THEORY, COLOURS, OPPOSITE, HARMONIOUS, WARM,
COOL, PRIMARY, SECONDARY, COMPLEMENTARY, SHADE
కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేను గీసిన బొమ్మ
జవాబులు
గజిబిజి బిజిగజి: 1. ఔషధాలు 2. వనదేవతలు 3. లక్షణాలు 4. కార్యక్రమాలు 5. గురుశిష్యులు
నింపగలరా: 1.మా 2.ఆ 3.మో 4.నా 5.నా 6.సం 7.వి
క్విజ్.. క్విజ్.. : 1.సుమారు 270 డిగ్రీల వరకు 2.ఎనిమిది 3.882 అడుగులు 5.కాలనీ 4.దాదాపు 10 గంటలు
కవలలేవి: 2, 4
సుడోకు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?