అవాక్కయ్యారా!

ఒళ్లంతా కళ్లే అని అతిశయోక్తిగా అంటుంటారు కదా..! కానీ ‘హార్స్‌షూ క్రాబ్స్‌’కు నిజంగా 10 కళ్లు ఉంటాయి. నోటి దగ్గర, కవచం మీద

Published : 03 Sep 2021 00:15 IST

ఒళ్లంతా కళ్లే అని అతిశయోక్తిగా అంటుంటారు కదా..! కానీ ‘హార్స్‌షూ క్రాబ్స్‌’కు నిజంగా 10 కళ్లు ఉంటాయి. నోటి దగ్గర, కవచం మీద, తోక దగ్గర ఇలా అవి ఒళ్లంతా విస్తరించి ఉంటాయి!


ఎక్కువగా వాడుకలో ఉండటం లేదన్న కారణంగా గతంలో  ‘Z ’ అక్షరాన్ని ఆంగ్ల అక్షరమాల నుంచి తొలగించారట! మళ్లీ రెండు వందల ఏళ్ల తర్వాత కానీ చేర్చలేదు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు