అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని...

Updated : 04 Sep 2021 00:35 IST

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని

పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


ఒకే ఒక అక్షరం!

ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌..

1.  ఏ జీవి తన మూత్రాన్ని ఎనిమిది నెలల వరకు ఆపుకోగలదు?

2. మనుషులు, చింపాజీలు, గొరిల్లాలకు ఉన్నట్లే మరో జీవికీ వేలిముద్రలు ఉంటాయి. ఏంటా జీవి?

3. చాలాదేశాల్లో పోలీసులు జాగిలాల సేవలను ఉపయోగించుకున్నట్లు, ఏ దేశం పోలీసులు బాతుల్ని గస్తీ కోసం వాడతారు?

4. ‘హార్స్‌ షూ క్రాబ్స్‌’ రక్తం ఏ రంగులో ఉంటుంది?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

BOUNDARY, DELIVERY, OPENER, TARGET,
PITCH, TOSS, CATCH, OUT SWING, BOWL,
WICKET, RUN OUT, FREE HIT


బొమ్మ గీద్దాం


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాల ఆట!: చిగురు, గురువు, గురువారం, రంపం, భూకంపం, భూమి, భూమిక, కందకం, చిరుజల్లు, ఇల్లు, ఇబ్బంది, సిబ్బంది, సిరా, సిగ్గు, రాజు, రాణి, గోవు, గోల, నది, చినుకు, గుడి, మడి, బడి, మేకు, గాజు, పంది, కంది, పురం, గోపురం, గాలి, వాలి, గోవా, రంగులు, మేక, మేలు
ఒకే ఒక అక్షరం!: 1.హే 2.ఎం 3.జు 4.మా 5.న్నం
ఏది భిన్నం?: 3
క్విజ్‌.. క్విజ్‌..: 1.వుడ్‌ ఫ్రాగ్‌ 2.కోలా 3. చైనా 4.నీలి రంగులో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని