పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం.

Published : 06 Jan 2022 00:57 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం.

శీతాకాలం, కాలక్షేపం, నిక్షేపం, నిక్షిప్తం, సంక్షిప్తం, సందేశం, దేశం, సందేహం, ప్రదేశం, పరిశీలన, పక్షి, పంది, పందిరి, పండు, రంపం, రాణి, మహారాణి, మహారాజు


పదాలతో జాతీయం

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్లపదాలను తెలుగులో రాయండి. రంగు గళ్లలోని అక్షరాలను కలిపితే ఓ జాతీయం వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం


క్విజ్‌.. క్విజ్‌...!


‘సం’దడే ‘సం’దడి..

నేస్తాలూ! కింది ఆధారాలతో ‘సం’ అక్షరంతో మొదలయ్యేలా జవాబులు రాయండి.



తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

 


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.రష్యా 2.అమెరికా 3.ఆఫ్రికా 4.జిరాఫీ 5.కపిల్‌దేవ్‌

తేడాలు కనుక్కోండి!: 1.పెంగ్విన్‌ ముక్కు 2.రెక్క 3.నక్షత్రం 4.బల్బు 5.సీల్‌ నోరు 6.టోపి

పదాలతో జాతీయం: నత్తనడక (1.నది 2.చెత్త 3.మునగకాయ 4.పడవ 5.కల)

‘సం’దడే ‘సం’దడి : 1.సంకేతం 2.సంతోషం 3.సంగీతం 4.సందేహం 5.సంవత్సరం 6.సంబరం 7.సంఘర్షణ

చిత్ర వినోదం..: (rocket) 1.car 2.scooty 3.bicycle 4.kite 5.aeroplane 6.train


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని