కనిపించాయా?

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. వాటి పేర్లు ఈ పట్టికలో ఉన్నాయి. వెదికి పట్టుకోండి చూద్దాం.

Published : 07 Jan 2022 01:46 IST

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. వాటి పేర్లు ఈ పట్టికలో ఉన్నాయి. వెదికి పట్టుకోండి చూద్దాం.


హుష్‌ గప్‌చుప్‌!
ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిన సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


అర్థమేంటబ్బా!
నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ‘స్పైస్‌ గార్డెన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ రాష్ట్రాన్ని అంటారు?

2. ఏ దేశంలో అసలు దోమలు ఉండవు?

3. ‘ది బిగ్‌ యాపిల్‌’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

4. ‘తాజ్‌మహల్‌’ ఏ రాష్ట్రంలో ఉంది?

5. క్రికెట్‌ మ్యాచ్‌ జరిగేటప్పుడు మైదానంలో ఎంతమంది అంపైర్లు ఉంటారు?

6. యమునా నది ఏ నదికి ఉపనది?


జత కలిసే..!
ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ





జవాబులు

హుష్‌ గప్‌చుప్‌:  1.రాజమహేంద్రవరం  2.రామచంద్రాపురం  3.శ్రీకాకుళం   4.విజయనగరం   5.విశాఖపట్నం   6.హైదరాబాద్‌

అర్థమేంటబ్బా! : 1.Uniform Resource Locator   2.Intensive Care Unit   3.International Subscriber Dialling

క్విజ్‌.. క్విజ్‌..!:  1.కేరళ   2.ఐస్‌లాండ్‌   3.న్యూయార్క్‌   4.ఉత్తరప్రదేశ్‌   5.ఇద్దరు   6.గంగా

జత కలిసే..! : resource , response

ఏది భిన్నం?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని