బొమ్మల్లో ఏముందో..!

ఈ బొమ్మల పేర్లు తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ పక్షి పేరు వస్తుంది. అదేంటో కనిపెట్టండి.

Published : 09 Jan 2022 00:38 IST

ఈ బొమ్మల పేర్లు తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ పక్షి పేరు వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


‘ఎస్‌’ చెప్పండి!
ఆధారాలతో ఆంగ్ల పదాలు నింపండి.


జత కలిపేయ్‌!
నేస్తాలూ! ఇక్కడున్న పదాల్ని జత చేయండి.


గుర్తుపట్టండోచ్‌!

నేను అయిదక్షరాల తెలుగు పదాన్ని. నాలో మొదటి రెండు అక్షరాలు కలిపి చదివితే ‘బుద్ధి’ అని అర్థం. అలాగే చివరి మూడు అక్షరాలు కలిపితే ‘మరిచిపోవడం’ అని అర్థమన్నమాట. ఇంతకీ నేనెవర్నో గుర్తుపట్టేరా?


ఒక చిన్న మాట!

SOMETIMES CHANGE IS BITTER. BUT DETERMINATION & ENDURANCE GIVES A SWEET RESULT

కొన్నిసార్లు మార్పు చేదుగా ఉంటుంది. కానీ సంకల్పం, ఓర్పూ ఉంటే తీపి ఫలితాన్ని పొందొచ్చు



నేను గీసిన బొమ్మ


జవాబులు

బొమ్మల్లో ఏముందో..!  parrot   (1.pen 2.ball 3.pear 4.deer 5.rose 6.cat)

‘ఎస్‌’ చెప్పండి! : 1.snow man 2.sheep 3.sun 4.spider 5.snail 6.sand 7.shadow 8.ship

జత కలిపేయ్‌! : 1.సి 2.డి 3.ఇ 4.ఎ 5.బి

గుర్తుపట్టండోచ్‌!: మతిమరపు


మా చిరునామా: హాయ్‌బుజ్జీ విభాగం, ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌, పిన్‌కోడ్‌ - 501 512
email: hai@eenadu.in

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని