నేనేం చేస్తానంటే! జంక్‌ఫుడ్ మానేస్తాను!
హాయ్ ఫ్రెండ్స్! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాను అంటే.. అల్లరి చేయకుండా ట్యూషన్‌కు, స్కూల్‌కు వెళతాను. ఇంటికి వచ్చాక, రోజూ రెండు గంటలపాటు.. క్లాసులో చెప్పినవి మళ్లీ ఒకసారి
హాయ్ ఫ్రెండ్స్! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాను అంటే.. అల్లరి చేయకుండా ట్యూషన్‌కు, స్కూల్‌కు వెళతాను. ఇంటికి వచ్చాక, రోజూ రెండు గంటలపాటు.. క్లాసులో చెప్పినవి మళ్లీ ఒకసారి చదువుకుంటాను. టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ చేసుకుంటాను. జంక్ ఫుడ్ తినొద్దని అమ్మ ఎప్పట్నుంచో చెబుతోంది. అందుకే ఇక అవన్నీ తినను. చక్కగా వాటి బదులు పండ్లు తింటాను. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటం తగ్గిస్తాను. ఆ సమయంలో నాన్నమ్మతో రోజుకో కథ చెప్పించుకుంటాను. ఎందుకంటే కథలు విజ్ఞానాన్ని పెంచుతాయట. పెద్దవాళ్ల మాట వింటూ మంచి పేరు తెచ్చుకుంటాను.
- అయినాల అచింత్ సత్యనాథ్,
రెండో తరగతి, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!