అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 10 Jan 2022 00:07 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌..!

1. జిరాఫీ పుట్టినప్పుడు ఎంత ఎత్తు ఉంటుంది?

2. శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు?

3. ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?

4. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష ఎక్కడ పండిస్తారు?

5. ఉగాండా రాజధాని ఏది?


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..





జవాబులు:

అది ఏది?: 3

క్విజ్‌.. క్విజ్‌..: 1.ఆరు అడుగులు 2.100 సంవత్సరాలు 3.ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం 4.జపాన్‌లో 5.కంపాలా

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 1, 2, 6, 8 తప్పులు: 3 (సుడిగుండం), 4 (బంగాళాఖాతం), 5 (వీరాభిమాని), 7 (హరికథ) 

అక్షరాల చెట్టు: BLACKBOARD



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని