క్విజ్‌.. క్విజ్‌..!

1. భారతదేశ తొలి ప్రధాని ఎవరు? 2. అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం పేరు?

Published : 18 Jan 2022 01:25 IST

1. భారతదేశ తొలి ప్రధాని ఎవరు?

2. అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం పేరు?

3. సిలికాన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?

4. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?

5. ‘చిన్న లక్ష్యం నేరం’ అని యువతను ఉద్దేశించి అన్నది ఎవరు?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

రామచిలుక, కలుగు, ఎలుగుబంటి, గుడిసె, సెలయేరు, ఊరు, మావటి, పెరడు,
మామిడిపండు, కలువపూలు, తెల్లకాగితం, ఒంటె, కోవెల, గ్రామం, పల్లెటూరు

చిత్రాల్లో దాగుంది!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే ఓ జీవి పేరు వస్తుంది.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.జవహర్‌లాల్‌ నెహ్రూ 2.వైట్‌హౌజ్‌ 3.బెంగళూరు 4.ఆఫ్రికా 5.ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం

చిత్రాల్లో దాగుంది!:  1.సీతాఫలం  2.తామరపువ్వు  3.కోడిపుంజు  4.పలక  5.చిరుతపులి  6.ఎలుక   (జీవిపేరు: సీతాకోక చిలుక)

కవలలేవి?: 1, 3


మా చిరునామా: హాయ్‌బుజ్జీ విభాగం, ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512  hai@eenadu.net


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని