చిత్ర వినోదం

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం....

Published : 22 Jan 2022 00:45 IST

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


తమాషా దాగుందోచ్‌!

ఇక్కడున్న ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలు రాయండి. ముందున్న అక్షరంతో కలిపి చదివితే మరో పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


పద వ‘ల’యం
ఆధారాలతో గళ్లను నింపండి.

1.నాగలి 2.సమయం 3.చేను 4.నీరు 5.పండు


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన

క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


బొమ్మగీద్దాం!


దారేది?

కుందేలు పిల్లకి ఆకలేస్తోందట. ఆ క్యారెట్లు తినేందుకు ఎలా వెళ్లాలో దారి చూపి సాయం చేయరూ!


నేను గీసిన బొమ్మ

 


జవాబులు

చిత్ర వినోదం..: picture (1.apple 2.fish 3.candle 4.tomato 5.sun 6.rose 7.umbrella)
తమాషా దాగుందోచ్‌! : 1.చక్రం, భూచక్రం 2.బడి, రాబడి 3.వనం, భవనం 4.కట్టు, తాకట్టు 5.పలు, చేపలు  పద వ‘ల’యం: 1.హలము 2.కాలము 3.పొలము 4.జలము 5.ఫలము  అక్షరాల రైలు: EDUCATION  కవలలేవి?: 1, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని