క్విజ్‌.. క్విజ్‌!

తాజ్‌మహల్‌ను నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?

Published : 08 Feb 2022 01:11 IST

1. తాజ్‌మహల్‌ను నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
2. బ్రిటీష్‌ వాళ్లు ఎన్నిసార్లు పోరాటం చేసినా ఆక్రమించుకోలేకపోయిన దేశం ఏది?
3. నిమ్మకాయలో ఏ విటమిన్‌ ఉంటుంది?
4. రక్తం ఎర్రగా ఉండటానికి కారణం?
5. ఈము పక్షి ఏ దేశానికి చెందినది?


తప్పేంటో చెప్పండి!

నేస్తాలూ! ఇక్కడున్న ప్రతి పదంలోనూ ఓ తప్పుంది. అదేంటో కనిపెట్టి సరైన సమాధానం రాయండి.
1. అపరాదం
2. అవహేలన
3. అవరోదం
4. సమాలోచనా
5. సమధానం
6. సంప్రధాయం
7. పరిణమం
8. పర్యావరనం


చిత్రాల్లో దాగుంది!

ఈ బొమ్మల పేర్లను గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.


జత ఏది?

ఇక్కడ రెండు వృత్తాలున్నాయి. కుడి వృత్తంలోని పదాలకు ఎడమ వృత్తంలోని పదాలు సరిపోతాయి. కానీ అవి

క్రమపద్ధతిలో లేవు. మీరు చేయాల్సిందల్లా.. కుడి వృత్తంలోని పదాలను ఎడమ వృత్తంలోని పదాలతో జతపరచడమే.


రంగుల్లో ఏముందో!

ఈ పదాలు సరిగా లేవు. రంగుమారిన అక్షరాల స్థానంలో సమాన అర్థం వచ్చే మరో పదాన్ని చేరిస్తే అర్థవంతంగా మారతాయి.

1.   వర్షంరం
2.  గుట్టచిలువ
3.  పుట్టఛత్రం
4.  వాయుమర
5.  వ్యాఘ్రంహోర
6.  నిప్పుకీలలు
7.  తేజలం
8.  భఅడవి
9.  వడవాయువు


దారేది?

తన పప్పీహౌజ్‌కు ఎలా వెళ్లాలో స్నూపీకి తెలియడం లేదు. మీరు కాస్త దానికి దారి చూపి సాయం చేయరూ!


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


బొమ్మగీద్దాం!



నేను బొమ్మ గీశానోచ్‌!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.22 సంవత్సరాలు 2.అఫ్ఘనిస్తాన్‌ 3.విటమిన్‌- సి 4.హిమోగ్లోబిన్‌ 5.ఆస్ట్రేలియా తప్పేంటో చెప్పండి: 1.అపరాధం 2.అవహేళన 3.అవరోధం 4.సమాలోచన 5.సమాధానం 6.సంప్రదాయం 7.పరిణామం 8.పర్యావరణం చిత్రాల్లో దాగుంది: నిమ్మకాయ జత ఏది?: 1- జి, 2- ఇ, 3-ఎ, 4- హెచ్‌, 5- బి, 6- డి, 7- సి, 8- ఎఫ్‌ రంగుల్లో ఏముందో!: 1.వానరం 2.కొండచిలువ 3.పుట్టగొడుగు 4.గాలిమర 5.పులిహోర 6.అగ్నికీలలు 7.తేనీరు 8.భవనం 9.వడగాలి దారేది: తీ  కవలలేవి: 3,4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని