ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 11 Feb 2022 00:45 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి





అక్షరాల సందేశం!
ఇచ్చిన పదాలను ఆంగ్లంలో రాసి గడులు నింపండి. రంగు గడుల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.




నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 2
జత ఏది?: 1- ఎఫ్‌, 2- హెచ్‌, 3- డి, 4- జి, 5- ఎ, 6- బి, 7- ఇ, 8- సి
తమాషా.. తమాషా!: 1.బెదురు 2.ఎదురు 3.కుదురు 4.వెదురు 5.నుదురు
కనిపెట్టండోచ్‌!: పవనం- గాలి, కరం- చేయి, నగ- హారం, గ్రామం- పల్లె, దారి- తోవ, నుయ్యి- బావి, పండు- ఫలం, పువ్వు- విరి, రోగం- వ్యాధి, బలం- శక్తి, ఆయువు- ప్రాణం, కూర్మం- తాబేలు, గుడి- కోవెల, కోతి- వానరం, వర్షం- వాన, ప్రభాతం- ఉదయం, ఆనందం- సంతోషం, గెలుపు- విజయం, మార్జాలం- పిల్లి, నక్క- జంబుకం, శునకం- కుక్క
అక్షరాల సందేశం: 1. basket 2.axe 3.camel 4.song 5.owl 6.clove (సందేశం: be cool)
క్విజ్‌.. క్విజ్‌.: 1.గోవా 2.అసోం 3.స్టికిల్‌ బ్యాక్‌ఫిష్‌ 4.రష్యా 5.నెమలి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని