అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 13 Feb 2022 00:18 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌...!

1. కాలిక్యులేటర్‌ను ఎవరు కనుగొన్నారు?

2. ‘పారిస్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

3. భారతదేశం నుంచి నోబెల్‌ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు?

4. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మొట్టమొదటిసారిగా 200 పరుగులు చేసిన క్రికెటర్‌ ఎవరు?

5. సునామీ అనే పదం ఏ భాషకు చెందినది?








జవాబులు:

అది ఏది?: 2

క్విజ్‌.. క్విజ్‌..: 1.బ్లేజ్‌ పాస్కల్‌ 2.జైపుర్‌ 3.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 4.సచిన్‌ 5.జపనీస్‌

తికమక మకతిక : 1.Game 2.Good 3.Egg 4.Where 5.Knife 6.Shirt

అక్షర వలయం: 1.పలక 2.పడగ 3.పగడం 4.పగలు 5.పలుగు 6.పలుకు 7.పడవ 8.పథము

బొమ్మలో గప్‌చుప్‌: కోడిపెట్ట



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని