Updated : 19 Feb 2022 05:28 IST

క్విజ్‌.. క్విజ్‌..!

1. అమెరికా జాతీయ జెండాపైన ఉండే నక్షత్రాలు ఏ రంగులో ఉంటాయి?
2. భారత్‌లోని త్రిపుర రాష్ట్రం ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉంది?
3. మనిషి గుండె సాధారణంగా ఎంత బరువు ఉంటుంది?
4. మన దేశంలోని బ్యాంకులు ఎవరి ఆధీనంలో ఉంటాయి?  
5. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది? ఎక్కడ నిర్వహిస్తారు?
6. హిందీ చిత్ర పరిశ్రమను ఏమని పిలుస్తారు?  


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


ఇంతకీ పేరేంటబ్బా?

ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిలో అమ్మాయిల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో ఆలోచించండి చూద్దాం.  


ఆ ఒక్కటి ఏది?

కిందున్న ఆంగ్ల పదాల్లో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టగలరా?

First, Second, Third, Forth, Fifth, Sixth, Seventh


బొమ్మ గీద్దాం!


నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌ : 1.తెలుపు 2.బంగ్లాదేశ్‌ 3.250 నుంచి 350 గ్రాములు 4. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 5.సమ్మక్క-సారలమ్మ జాతర(ఉమ్మడి వరంగల్‌ జిల్లా మేడారం) 6.బాలీవుడ్‌
అక్షరాల చెట్టు:  GLOBALIZATION
కవలలేవి : 2, 4
ఇంతకీ పేరేంటబ్బా : 1.కమల 2.కీర్తన 3.నయన
ఆ ఒక్కటి  ఏది:  Forth(Fourth)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని