ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి...

Published : 02 Mar 2022 01:26 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఏ జంతువు ముందు పళ్లు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి?
2. ప్రపంచంలోకెల్లా అత్యధిక పిరమిడ్లు ఏ దేశంలో ఉన్నాయి?
3. దేశంలో పులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
4. తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది?
5. ‘మై కంట్రీ - మై లైఫ్‌’ పుస్తక రచయిత ఎవరు?
6. ఇటీవల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన కుర్రాడి పేరేమిటి?


నేనెవర్ని?

నిద్రలో ఉన్నా కానీ కలను కాదు. అవనిలోనూ ఉన్నాను కానీ గాలిని కాదు. ఇంతకీ నేను ఎవరిని?


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.

జవాబు


నేను గీసిన బొమ్మ!


జవాబులు

ఏది భిన్నం : 3
క్విజ్‌.. క్విజ్‌ : 1.ఉడుత 2.సూడాన్‌ 3.మధ్యప్రదేశ్‌ 4.గోదావరి 5.ఎల్‌.కె.అడ్వాణీ 6.ప్రజ్ఞానంద
నేనెవర్ని : ‘ని’ అక్షరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని