క్విజ్‌.. క్విజ్‌...!

ప్రపంచంలోనే అతిపెద్ద జీవైన నీలి తిమింగలం గుండె బరువు ఎన్ని కిలోలు ఉంటుంది?....

Published : 16 Mar 2022 00:14 IST

1. ప్రపంచంలోనే అతిపెద్ద జీవైన నీలి తిమింగలం గుండె బరువు ఎన్ని కిలోలు ఉంటుంది?
2. ప్రపంచంలోకెల్లా అతిచిన్న గుడ్లు ఏ పక్షి పెడుతుంది?
3. కప్పల గుంపును ఏమని పిలుస్తారు?
4. ఏ దేశంలో పుచ్చకాయల ధర ఎక్కువగా ఉంటుంది?
5. విమానాలు, హెలికాప్టర్‌లలో ఉండే బ్లాక్‌బాక్స్‌ ఏ రంగులో ఉంటుంది?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?;


సాధించగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏవైనా రెండు పుల్లలను మాత్రమే జరిపి, దాన్ని సరిచేయగలరా?



పద చక్రం

ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.

జవాబు


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.దాదాపు 200 కిలోలు 2.హమ్మింగ్‌ బర్డ్‌ 3.ఆర్మీ 4.జపాన్‌ 5.నారింజ
అది ఏది?: 3 సాధించగలరా :  ఆరు రకాలుగా సరిచేయొచ్చు. (9+0=9), (0+6=6), (-3+9=6), (14-8=6), (15-9=6), (13-8=5)
ఎక్కడ ఏవి?: 1.చిక్కుడుకాయ 2.గాలిమర 3.సీతాకోకచిలుక 4.అగ్నిపర్వతం 5.ఎలుగుబంటి
పదచక్రం: accuracy, boundary


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని