తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 18 Mar 2022 03:32 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది?

2. మన దేశంలో అత్యధిక తీరప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది?

3. అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది?

4. కీవ్‌ నగరం ఏ దేశానికి రాజధాని?

5. మానవ శరీర బరువులో మెదడు శాతం ఎంత?

6. దంతాలు లేకపోయినా కరవగలిగే పక్షి ఏది?


చెప్పుకోండి చూద్దాం?

1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మకొమ్మకూ కోటి పువ్వులు. అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఇంతకీ ఏంటవి?

2. వందమంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

3. పొడవు జానెడే కానీ.. పొట్టనిండా ముత్యాలే. ఏంటో తెలుసా?






నేను గీసిన బొమ్మ


జవాబులు:

చెప్పుకోండి చూద్దాం: 1.ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు 2.చీపురు కట్ట 3.బెండకాయ

పదమాలిక: 1.rose 2.nose 3.seven 4.mouse 5.sea 6.seed

క్విజ్‌.. క్విజ్‌ : 1.ఎలుగుబంటి 2.గుజరాత్‌ 3.శుక్రుడు 4.ఉక్రెయిన్‌ 5.రెండు 6.పెంగ్విన్‌

తేడాలు కనుక్కోండి!: 1.గులాబి రంగు 2.నీళ్ల బంతి 3.కిటికీ 4.మేఘం 5.జుట్టు 6.అమ్మాయి చొక్కా



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని