కనిపెట్టగలరా?

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. వాటిలో ఒకే లక్షణాలున్న అయిదు పదాలను ఒక జట్టుగా.. అలా మొత్తంగా నాలుగు గ్రూపులుగా విభజించండి చూద్దాం.

Published : 20 Mar 2022 01:11 IST

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. వాటిలో ఒకే లక్షణాలున్న అయిదు పదాలను ఒక జట్టుగా.. అలా మొత్తంగా నాలుగు గ్రూపులుగా విభజించండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. చంద్రుడి మీద నడిచిన మొదటి వ్యక్తి ఎవరు?

2. మనిషి దంతాలు దాదాపు ఏ జీవి దంతాలంత గట్టిగా ఉంటాయి?

3. ఒక ఏనుగు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగుతుంది?

4. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది?

5. తెల్లబంగారం అని దేనికి పేరు?

6. మానవశరీరంలో అలుపెరగకుండా నిరంతరం పనిచేసే కండరం ఏది?


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో పండ్లూ, మరో వరసలో వాటి లక్షణాలూ ఉన్నాయి. సరైన జతను గుర్తించండి చూద్దాం.


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది. అదేదో కనుక్కోండి చూద్దాం.

1. త్రిభుజం, చతురస్రం, వృత్తం, దీర్ఘచతురస్రం, షడ్భుజి

2. బొగ్గు, నిప్పు, పొగ, మంట, బూడిద, పొయ్యి


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ!

జవాబులు

కనిపెట్టగలరా : 1.(LUNGS, HEART, BRAIN, LIVER, KIDNEY)  2.(TITANIUM, GOLD, PLATINUM, SILVER, DIAMOND)  3.(SQUARE, OVAL, CIRCLE, TRIANGLE, SPADE)  4.(METRE, INCH, MILE, FOOT, CLUB)

క్విజ్‌.. క్విజ్‌..!: 1.నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ 2.షార్క్‌ 3.దాదాపు 200 లీటర్లు 4.నిప్పుకోడి (ఆస్ట్రిచ్‌) 5.పత్తి 6.గుండె

జత చేయండి : 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి

కవలలేవి?: 2, 4

ఆ ఒక్కటి ఏది : 1.వృత్తం (మిగిలిన వాటికి భుజాలు ఉన్నాయి) 2.పొయ్యి

ఎటైనా ఒకటే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని