Published : 02 Apr 2022 01:45 IST

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


జత చేయండి

ఇక్కడ ఒక వరసలో అవార్డుల పేర్లూ, మరో వరసలో కొన్ని రంగాలూ ఉన్నాయి. వాటిలో సరైన జతను గుర్తించండి చూద్దాం.


పూరించగలరా?

ఇక్కడ పదాల పిరమిడ్‌ ఒకటి ఉంది. ఇచ్చిన అక్షరాల సాయంతో పిరమిడ్‌లోని ఖాళీలను పూరిస్తే.. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


చెప్పగలరా?

నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘గాత్రం’లో ఉన్నాను కానీ ‘నేత్రం’లో లేను. ‘లిబియా’లోనూ ఉంటాను. ‘అరేబియా’లో మాత్రం లేను. ‘ప్రపంచ పటం’లోనూ ఉన్నా. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా?


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.

జవాబు



నేను గీసిన బొమ్మ!


జవాబులు

అది ఏది : 2
అక్షరాల చెట్టు :  ADMINISTRATOR
జత చేయండి : 1-సి, 2-డి, 3-ఎ, 4-ఎఫ్‌, 5-ఇ, 6-బి
పూరించగలరా : RAY, LAVA, CANAL, PAPAYA, CARAVAN
చెప్పగలరా : గాలిపటం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని