Updated : 07 Apr 2022 00:14 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


వాక్యాల్లో ఆహారపదార్థాలు!

ఈ కింది వాక్యాల్లో కొన్ని తినుబండారాల పేర్లున్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం.

1. మన మానస మోసాలు చేయడం ఇంకా మానలేదట. 

2. రామూ.. అందుకే సరిగా చదువుకోమని చెప్పేది!

3. బంటీ.. నీ ఒక్కడి వల్ల మొత్తం సమాజం తికమక పడుతోంది తెలుసా!

4. ఆ జెండా సరిగా రెపరెపలాడటం లేదు.

5. ఈ చెట్టు పూత.. రేకులు ఉండటం వల్ల నేల మీద రాలడం లేదు.


నేను గీసిన బొమ్మ


జవాబులు:

గజిబిజి బిజిగజి: 1.చెదపురుగు 2.ఎండాకాలం 3.వినీలాకాశం 4.మాయాలోకం 5.మావిచిగురు 6.తినుబండారం 7.సహజవనరులు 8.సిరిసంపదలు
వాక్యాల్లో ఆహారపదార్థాలు: 1.సమోసా 2.కేసరి 3.జంతిక 4.గారె 5.పూతరేకులు
అక్షరాల ఆట: 1.సైగ 2.సెగ 3.ఈగ 4.తెగ 5.పగ 6.పొగ 7.గంగ 8.సిగ 9.డేగ 10.నగ
పదచక్రం :
1. IODINE 2. STATUS
కవలలేవి : 2, 3Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు