Updated : 09 Apr 2022 03:16 IST

తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం


తమాషా ప్రశ్నలు

1. తాబేలు పుట్టినరోజుకి కుందేలు ఏమని చెబుతుంది?
2. అరిచి గోల పెట్టే రాళ్లేంటి?
3. కదులుతూ ఉండే దారి ఏది?


చెప్పగలరా?

1. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగు కలిస్తే ఉంగరాన్నవుతా. 1, 2, 4, 5, 6 కలిస్తే.. ఓ విమానం పేరునవుతా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి నాలుగు కలిస్తే వర్షాన్నవుతా. నేనెవరో చెప్పేయండి మరి?


నేను గీసిన బొమ్మజవాబులు:

బొమ్మల్లో ఏముందో : నిలువు : 1.పావురం 3.రామచిలుక అడ్డం : 2.రంగులరాట్నం 4.మావిచిగురు 5.కనుబొమ్మలు
పలకా పలుకవే :
1. JEEP 2. GRAPE
తేడాలు కనుక్కోండి: 1.ఏనుగు కాలు 2.సంఖ్య 3.ఆకు 4.గుడ్డు 5.ఎన్విలప్‌ కవర్‌ 6.గద్ద నోరు
తమాషా ప్రశ్నలు : 1.ఎవరైనా హ్యాపీ బర్త్‌డే అనే చెబుతారు 2.కీచురాళ్లు 3.గోదారి
చెప్పగలరా : 1. BORING 2. RAINBOW

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు