Updated : 10 Apr 2022 01:19 IST

ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


తమాషా ప్రశ్నలు!

1. సంగీతంతో పనిలేని రాగం?
2. వినలేని చెవి?
3. ప్రాణాలు తీసే రింగ్‌?
4. ధనవంతులను చేసే బడి?


చెప్పుకోండి చూద్దాం?

1. చేత్తో పారేసి... నోటితో ఏరుకునేవి.. ఏంటవి?
2. తెల్లని పోలీసుకు నల్లని టోపీ.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. ఎర్రని కోటలో తెల్లని భటులు.. ఏంటో తెలుసా?


నేనెవర్ని?

నేనో ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. 4, 5, 6 అక్షరాలను కలిపితే ‘పుత్రుడు’ అనే అర్థం వస్తుంది. 1, 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘తక్కువ’ అనే అర్థం వస్తుంది. 5, 6 అక్షరాలను కలిపితే ‘మీద’ అనే అర్థం వస్తుంది. నేనెవరో తెలుసా?







జవాబులు:

ఏది భిన్నం?: 2
రాయగలరా : సముద్రం-బంగాళాఖాతం, కూరగాయ-బంగాళాదుంప, నది-గోదావరి, దేశం-టర్కీ, పండు-అరటి, రంగు-ఆరంజ్‌, కారు-జాగ్వర్‌, జంతువు-చిరుతపులి, అంతరిక్షం-ఉపగ్రహం, పక్షి-కివి  
అక్షరాలతో ఆట : 1.కానుక 2.ఏనుగు 3.నులక 4.కునుకు 5.డజను 6.నుదురు 7.పదును 8.అదును 9.తుపాను 10.గానుగ
అక్షరాల చెట్టు: CARDIOLOGIST
చెప్పుకోండి చూద్దాం: 1.అక్షరాలు 2.అగ్గిపుల్ల 3.దంతాలు
తమాషా ప్రశ్నలు: 1.అనురాగం 2.తాళం చెవి 3.ఫైరింగ్‌ 4.రాబడి
సాధించగలరా : 8-3=5 (ఆరు అంకెలోని ఒక అగ్గిపుల్లను తీసి.. అయిదుగా మార్చాలి. ఆ పుల్లతో తొమ్మిదిని ఎనిమిది చేస్తే సరి)
నేనెవర్ని?: LESSON


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు