Updated : 22 Apr 2022 01:07 IST

ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి







నేనెవర్ని?

నేనో అయిదక్షరాల ఆంగ్లపదాన్ని. 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘ఒకటి’ అనే అర్థం వస్తుంది. 4, 3 అక్షరాలను కలిపితే ‘కాదు’, ‘లేదు’ అనే అర్థాలు వస్తాయి. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 3  ముచ్చటగా మూడు!:activity, argument, computer

గజిబిజి బిజిగజి: 1.రామచిలుక 2.ఎలుగుబంటి 3.కంచరగాడిద 4.నాగుపాము 5.బొంతపురుగు 6.తిమింగలం 7.కోడిపుంజు 8.చిరుతపులి

సరి చేయగలరా?: 1.వాన (వానపాము) 2.విల్లు (హరివిల్లు) 3.గాలి (గాలిమర) 4.రాయి (పావురాయి) 5.మర (పడమర)

చిత్రాల్లో ఏముందో: కుంకుడు కాయ (ఆలయము, చెరకు గడ, కుంకుమ, కాగితం, మూడు)  అక్షరాలతో ఆట: 1.వణుకు 2.కునుకు 3.చురుకు 4.అరకు 5.చెరకు 6.పలుకు 7.కరకు 8.మిణుకు

ఆ ఒక్కటి ఏది?: క్రికెట్‌ బాల్‌ (మిగతా బంతుల్లో గాలి ఉంటుంది. క్రికెట్‌బాల్‌లో ఉండదు)

సాధించగలరా : 8-3శ్రీ2=2 (ప్లస్‌ గుర్తు నుంచి ఒక పుల్లను తీసి మైనస్‌ చేయాలి. ఆ పుల్లతో తొమ్మిదిని ఎనిమిదిగా మారిస్తే సరి)

నేనెవర్ని?: alone

తమాషా ప్రశ్నలు?: 1.రోహిత్‌ శర్మ (1998లో అయినా, 2022 అయినా రోహిత్‌ శర్మ పేరు మారదు!) 2.తడిసి 3.పదిలం 4.మిలిటెంట్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు