Published : 23 Apr 2022 00:31 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పగలరా..

1. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. నేను లేకపోతే ఈ సృష్టే లేదని అంటుంటారు. చివరి అయిదక్షరాలు కలిస్తే.. ‘ఇతర’ అనే అర్థాన్నిస్తా. చివరి మూడు అక్షరాల కలిస్తే ‘ఆమె’నవుతా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. తొమ్మిది అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 7 అక్షరాలు కలిస్తే ఎలుకనవుతా. 2, 3, 7 అక్షరాలు కలిస్తే టోపీనవుతా. ఇంతకీ నేను ఎవరినో చెప్పగలరా?


నేను గీసిన బొమ్మ!


జవాబులు:

అక్షరాల రైలు : DEMOCRACY

కవలలేవి : B, C

చెప్పగలరా : 1.MOTHER 2. CHARACTER

బొమ్మల్లో ఏముందో : నిలువు : 1.సీతాకోకచిలుక 3.మడతకాజా 5.కాలిబాట అడ్డం : 2.చిడతలు 4.జామకాయ

రాయగలరా : తెలంగాణ-చార్మినార్‌, ఉత్తరప్రదేశ్‌-తాజ్‌మహల్‌, దిల్లీ-ఎర్రకోట, మహారాష్ట్ర-గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, రాజస్థాన్‌-హవా మహల్‌, మధ్యప్రదేశ్‌-సాంచీ స్తూపం, ఒడిశా-కోణార్క్‌ దేవాలయం, కర్ణాటక-మైసూరు ప్యాలెస్‌, ఇటలీ-పీసా టవర్‌.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని