తేడాలు కనుక్కోండి

కింది బొమ్మలో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 25 Apr 2022 05:25 IST

కింది బొమ్మలో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.








నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు : INSPIRATION  

చెప్పుకోండి చూద్దాం?: 1.నక్షత్రాలు 2.దానిమ్మపండు 3.సీతాకోకచిలుక 4.ఉప్పు

తమాషాప్రశ్నలు: 1.ఇంట్రాగేట్‌  2.కొంగిరాయి 3.కుంభకోణం 4.కట్టిన చోటే

రాయగలరా?: 1.శునకం- కుక్క 2.మీనం- చేప 3.కేతనం- పతాకం 4.రక్తం- నెత్తురు 5.జగం- ప్రపంచం 6.కదనం- యుద్ధం 7.యోధుడు- వీరుడు 8.కడవ- కుండ 9.వర్ణం- రంగు 10.ఆభరణం- నగ 11.అంబరం- ఆకాశం 12.తగవు- గొడవ 13.ఛాయ- నీడ 14.కరవాలం- కత్తి 15.మోదం- సంతోషం 16.పన్ను- దంతం

తేడాలు కనుక్కోండి: 1.చొక్కా చేయి 2.జెల్లీఫిష్‌ 3.జార్‌ 4.సీసా 5.గడ్డిమొక్క 6.స్ట్రా ఒకటే ఒకటి!: 1.ఎండ 2.బండ 3.కొండ 4.మేడ 5.తొండ 6.దొండ 7.గోడ 8.పేడ

సాధించగలరా : 5+4=9 (ఆరు అంకె నుంచి ఒక పుల్లను తీసి అయిదు చేయాలి. దాంతో నాలుగును తొమ్మిది చేస్తే సరి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని