ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Published : 30 Apr 2022 01:06 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


నేనెవర్ని?

1. ‘టెలివిజన్‌’లో ఉన్నాను కానీ ‘ఐ విజన్‌’లో లేను. ‘స్మార్ట్‌ఫోన్‌’లో ఉన్నాను కానీ ‘స్మార్ట్‌టీవీ’లో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. ‘నిమ్మకూరు’లో ఉన్నాను కానీ ‘ఆత్మకూరు’లో లేను. ‘దోసకాయ’లో ఉన్నాను కానీ ‘కీర దోస’లో మాత్రం లేను. నేను ఎవరినో తెలిసిందా?


చెప్పగలరా?

1. నేనో ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగక్షరాలు కలిస్తే.. జతనవుతా. ఆఖరి మూడు అక్షరాలను కలిపితే గాలినవుతా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 4 అక్షరాలు కలిస్తే మంచాన్నవుతా. చివరి నాలుగక్షరాలు నీడనిస్తాయి. నేను ఎవరో చెప్పగలరా?







నేను గీసిన బొమ్మ!


జవాబులు:

ఏది భిన్నం : C
రాయగలరా : మహాత్మాగాంధీ-రాజ్‌ఘాట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ-శాంతివనం, లాల్‌బహదూర్‌ శాస్త్రి-విజయ్‌ఘాట్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌-సమతాస్థల్‌, అంబేద్కర్‌-చైత్రభూమి, ఇందిరాగాంధీ-శక్తిస్థల్‌, రాజీవ్‌గాంధీ-వీర్‌భూమి, మొరార్జీ దేశాయ్‌-అభయ్‌ ఘాట్‌
పలకా పలుకవే :
ROSE, GANGA
బొమ్మల్లో ఏముందో : 1.హరివిల్లు 2.విసనకర్ర 3.కర్రసాము 4.మునగచెట్టు
నేనెవర్ని : 1.టెలిఫోన్‌ 2.నిమ్మకాయ  
ఆ ఒక్కటి ఏది : 1. 485 (మిగతా సంఖ్యల్లో.. మధ్యలోని అంకె, పక్కనున్న అంకెల మొత్తానికి సమానం) 2. 6524 (మిగతా సంఖ్యల్లోని అంకెలన్నీ క్రమపద్ధతిలో ఉన్నాయి)
చెప్పగలరా :
1.Repair 2.Content



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని