కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి. 

Updated : 01 May 2022 05:03 IST


చెప్పుకోండి చూద్దాం

1. అంగుళం గదిలో అరవై మంది నివాసం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 

2. చారెడు కుండలో, మానెడు పగడాలు. ఏంటో తెలుసా?

3. నాకున్నది ఒకటే కన్ను.. కానీ చూడలేను. అయినా ముక్కుంటే చాలు, ముందుకు దూసుకుపోతాను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం? 


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.
1.విధ్యార్జన 2.ఘర్జన 3.ఉపాద్యాయుడు 4.సహోధరుడు 5.స్వాగథతోరణాలు 6.ఆరటిచెట్టు 7.సమరస్యం 8.అణురాగం  


అటు ఇటు ఒకటే!

రెండు ఖాళీ గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే.. అర్థవంతమైన పదం వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి.  



జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.అగ్గిపెట్టె 2.దానిమ్మపండు 3.సూది  
సాధించగలరా : 7+1=8 (ఏదైనా ఏడు అంకె నుంచి ఒక పుల్లను తీసి, దాన్ని ఒకటి చేయాలి. ఆ పుల్లతో సున్నాను ఎనిమిది చేస్తే సరి)
 కవలలేవి: a, d
తప్పులే తప్పులు: 1.విద్యార్జన 2.గర్జన 3.ఉపాధ్యాయుడు 4.సహోదరుడు 5.స్వాగతతోరణాలు 6.అరటిచెట్టు 7.సామరస్యం 8.అనురాగం 
జత ఏది?: 1-ఇ, 2-జి, 3-ఎఫ్‌, 4-ఎ, 5-సి, 6-బి, 7-హెచ్‌, 8-డి 
అటు ఇటు ఒకటే :  1.bomb 2.naan 3.gang 4.aqua 5.area 6.ease 7.pump 8.test 9.noun 10.neon


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని