Updated : 02 May 2022 03:16 IST

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



చెప్పుకోండి చూద్దాం?

1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మకొమ్మకూ కోటి పువ్వులు. అన్ని పువ్వుల్లో రెండే కాయలు.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. నోరు లేదు.. కానీ మాట్లాడుతుంది. చెవులు లేవు కానీ.. ఎవరు ఎంత చిన్నగా దానికి విషయం చెప్పినా.. ఊరంతా వినబడేలా చెబుతుంది. ఇంతకీ అది ఏంటో చెప్పుకోండి చూద్దాం?

3. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి. ఏంటో తెలుసా?

4. నీటిలో ఉంటే ఎగసి పడతాను. నేలమీద మాత్రం కూలబడతాను. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


చెప్పగలరా?

1. నేనో ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 2, 3, 6 అక్షరాలను కలిపితే ‘గాలిపటం’ వస్తుంది. 5, 6, 7 అక్షరాలను కలిపితే ‘కోడిపెట్ట’ అనే అర్థం వస్తుంది. 3, 6, 7 అక్షరాలను కలిపితే ‘పది’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో చెప్పగలరా?

2. నేనో ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘పిల్లి’ వస్తుంది. 7, 8 అక్షరాలను కలిపితే ‘మీద’ అనే అర్థం వస్తుంది. 8, 7 అక్షరాలను కలిపితే ‘కాదు’ అనే అర్థం వస్తుంది. నేనెవరో చెప్పుకోండి చూద్దాం.



జీవి ఏంటో తెలుసా?

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వీటి ఆధారంగా ఆ ప్రాణుల పేర్లు చెప్పగలరా?


నేను గీసిన బొమ్మ


జవాబులు :

చెప్పుకోండి చూద్దాం: 1.ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు 2.మైకు 3.పలక 4.కెరటం

అది ఏది?: c

తమాషా ప్రశ్నలు: 1.తరాజు 2.కిరాయి 3.వకీలు 4.పారాణి

గజిబిజి బిజిగజి:  1.బంగాళాఖాతం 2.సైనికుడు 3.దుకాణదారుడు 4.అభినందన 5.కాకరకాయ 6.పనసకాయ 7.గాలిపటం 8.కొలమానం 9.జామకాయ 10.కనకాంబరం

జీవి ఏంటో తెలుసా!: 1.ఏనుగు 2.మొసలి 3.పెద్దపులి 4.జిరాఫీ 5.చిరుతపులి 6.కంచరగాడిద

అక్షరాల ఆట: 1.ladder 2.land 3.late 4.layer 5.lazy 6.lamp 7.language 8.laboratory

చెప్పగలరా?: 1.kitchen 2.location


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని