Published : 03 May 2022 01:08 IST

తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



చెప్పుకోండి చూద్దాం?

1.  నన్ను ఇంగ్లిష్‌లో పలికితే ఒక్క అక్షరమే. రాస్తే మాత్రం మూడు అక్షరాలు. నేను లేకుండా మీరు మీ పనులు చేసుకోవడం చాలా కష్టం. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. నిజానికి నేనో పక్షిని. కానీ ఎగరలేను. నెమ్మదిగా నడవగలను. వేగంగా ఈదగలను. నేను నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాను. నేనెవరో తెలుసా?
3. నాకు రెండు చేతులు, రెండు కాళ్లు ఉంటాయి. తోక కూడా ఉంటుంది! నాకు అరటిపండ్లంటే చాలా ఇష్టం. నేను ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకగలను. నా పేరేంటో తెలుసా?


పదమేంటి?

1. అదో అయిదక్షరాల ఆంగ్ల పదం. చివరి నాలుగక్షరాలు ‘ఒప్పందం’ అనే అర్థాన్నిస్తే.. మొదటి నాలుగక్షరాలు ‘ఆలోచన’ని సూచిస్తాయి. ఇంతకీ ఆ పదమేంటో తెలుసా?
2. అది ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదం. మొదటి నాలుగక్షరాలు కాలేజీ కార్యక్రమాన్ని సూచిస్తాయి. 4, 5, 2 అక్షరాలు కలిస్తే.. మెడకు కట్టుకునేది అవుతుంది. ఆ పదమేంటో చెప్పుకోండి చూద్దాం?



నేను గీసిన బొమ్మ


జవాబులు :

చెప్పుకోండి చూద్దాం?: 1.’.eye’ 2.పెంగ్విన్‌ 3.కోతి

తేడాలు కనుక్కోండి: 1.ఆకులు 2.లాంతరు 3.దుంగ 4.బల్లి 5.నిచ్చెన 6.ఎలుగుబంటి కాలు

తోక చూసి చెప్పేయండి!: 1.చేప 2.షార్క్‌ 3.తిమింగలం 4.డాల్ఫిన్‌ 5.రొయ్య 6.లాబ్‌స్టర్‌

పదమేంటి?: 1. IDEAL 2. FESTIVAL


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు