ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
చెప్పుకోండి చూద్దాం?
1. మూత తెరిస్తే ముత్యాల సరాలు. ఏంటో తెలుసా?
2. ఆకు చిటికెడు.. కాయ మూరెడు.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. మీరు నా నుంచి ఎంత తీసుకుంటే.. నేను అంత పెద్దగా తయారవుతా. ఇంతకీ నేనెవరో తెలుసా?
4. అందరికంటే అందగాడు.. రోజుకొకలా తయారవుతాడు.. తెల్లారితే మాయమవుతాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తమాషా ప్రశ్నలు
1. ధరించలేని హారం ఏది?
2. అన్నీ కొట్టుకుపోయే పాన్ ఏంటి?
3. గుడ్లు పెట్టలేని కోడి ఏది?
నేనెవర్ని?
1. ‘వ్యవసాయం’లో ఉన్నాను కానీ ‘ఫలసాయం’లో లేను. ‘విధి’లో ఉన్నాను. ‘నిశీధి’లోనూ ఉన్నాను. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. ‘కొలను’లో ఉంటాను కానీ తామర పువ్వును కాదు. ‘వల’లోనూ ఉన్నాను కానీ చేపను కాదు. నేనెవరో చెప్పగలరా?
3. ‘అనువాదం’లో ఉన్నా, ‘వితండవాదం’లో మాత్రం లేను. ‘శ్రీమతి’లో ఉన్నాను కానీ ‘శ్రీకారం’లో లేను. నేను ఎవరిని?
జవాబులు :
చెప్పుకోండి చూద్దాం : 1.దంతాలు 2.మునగకాయ 3.గొయ్యి 4.చందమామ
ఏది భిన్నం : 2
బొమ్మల్లో ఏముందో.. : నిలువు: 1.ఎర్రగులాబీ 3.రూపాయిబిళ్ల 4.కనకం
అడ్డం : 2.బీట్రూట్ 5.కళ్లజోడు
ఆ ఒక్కటి ఏది : 1.411 (మిగతా సంఖ్యల్లో.. మొదటిది, తరవాత రెండంకెల మొత్తానికి సమానం) 2.972 (మిగతా సంఖ్యల్లో.. అన్నీ సరి లేదా బేసి అంకెలే ఉన్నాయి)
నేనెవర్ని : 1.వ్యవధి 2.‘ల’ అక్షరం 3.
అనుమతి అటు ఇటు ఒకటే : 1.erase 2.typist 3.xerox 4.throat 5.comic 6.clinic 7.twist 8.trust
తమాషా ప్రశ్నలు : 1.విహారం 2.తుపాన్ 3.పకోడి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు
-
Politics News
Andhra News: నా ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్