కవలలేవి
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి
వాక్యాల్లో జీవుల పేర్లు
1. స్వరూపా.. మునగకాడలు బాగుంటేనే తీసుకురా..
2. తప్పు ఎవరిదో త్వరలోనే తేలుతుంది.
3. రామూ.. జవాబులు సరిగ్గా చూసుకో, తికమక పడకు మళ్లీ!
4. ఊరుకో.. కిలకిలరావాలు ఎక్కడినుంచి వినిపిస్తున్నాయో చూసి వస్తాను.
5 మీకేనా పెద్ద.. పులిలాంటి మా నాన్నకు కూడా కారు ఉంది.
చెప్పగలరా?
నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. 3, 5, 6 అక్షరాలు కలిస్తే ‘వయసు’.. 3, 1, 2, 6 అక్షరాలు కలిస్తే ‘నొప్పి’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో చెప్పగలరా?
నేను గీసిన బొమ్మ
జవాబులు :
కవలలేవి : 1, 3
వాక్యాల్లో జీవుల పేర్లు : 1.పాము 2.తేలు 3.కోతి 4.కోకిల 5.పెద్దపులి
అక్షరాల చెట్టు : DETERMINATION
చెప్పగలరా : CHANGE
అక్షరాలతో ఆట : 1.వయసు 2.మనసు 3.నలుసు 4.అలుసు 5.బరుసు 6.దినుసు
లెక్క సరిచేయగలరా.. : 3x3=9 (తొమ్మిది అంకె నుంచి ఒక పుల్లను తీసి, దాన్ని మూడు చేయాలి. ఆ పుల్లతో అయిదును తొమ్మిది చేస్తే సరి)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pawan Kalyan: జగన్కు ‘అప్పురత్న’ ఇవ్వాలి: పవన్ ఎద్దేవా
-
Sports News
Virat Kohli: కొత్త ఫోన్ పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా..?: విరాట్
-
World News
Kim Jong Un: 40 రోజుల నుంచి కిమ్ జాడ లేదు..!
-
Movies News
waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం