తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 07 May 2022 00:27 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1. ఇంగ్లిష్‌ తెలిసిన ఒక ఏనుగు, నీటి కోసం చెరువు దగ్గరకు వెళ్లింది. కప్పను చూడగానే వెనక్కి వెళ్లిపోయింది. ఎందుకు?  

2. మహేంద్ర సింగ్‌ ధోనీని కాదని, విరాట్‌ కోహ్లి తన చేతిలోని కూల్‌డ్రింక్‌ను రోహిత్‌శర్మకు ఎందుకిచ్చాడు?

3. వర్షాన్ని ఆపలేని గొడుగు ఏది?






జవాబులు:

తమాషా ప్రశ్నలు : 1.కప్ప అరుపు(బెక.. బెక)ను ఏనుగు బ్యాక్‌.. బ్యాక్‌ అనుకుంది 2.ధోనీ ఎలాగూ ‘మిస్టర్‌ కూల్‌’ కాబట్టి.. 3.పుట్టగొడుగు

తేడాలు కనుక్కోండి : 1.పుట్టగొడుగు 2.అయస్కాంతం 3.ఎలుక పన్ను 4.రాయి 5.మామిడి పండు 6.మాస్క్‌

అటు ఇటు ఒకటే : 1.shoes 2. toast 3.edge 4. pulp 5. local 6.pump 7.roar 8.kick 9.high 10.harsh

రాయగలరా : DAYA-WEDNESDAY, MAARI-MONDAY, UNNI-SUNDAY, SHIV-THURSDAY, RAFIFRIDAY, THOR-SATURDAY, RITU-TUESDAY

సాధించగలరా : 6x3=18 (ఎనిమిది అంకె నుంచి ఒక పుల్లను తీసి.. దాన్ని ఆరు చేయాలి. ఆ పుల్ల సహాయంతో సమాధానంలోని ఆరును ఎనిమిది చేస్తే సరి)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని