అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చదివి.. అవునో కాదో చెప్పండి.
1. మనిషి శరీరంలో సగటున 5 లీటర్ల రక్తం ఉంటుంది.
2. కుడి ఊపిరితిత్తి కంటే ఎడమ వైపునున్నది పది శాతం చిన్నది.
3. హమ్మింగ్ బర్డ్ వెనక్కి ఎగరలేదు.
4. అడవికి రాజు అని ‘పులి’ని పిలుస్తుంటారు.
5. ఇంద్రధనుస్సులో అన్నింటికంటే పైన ఉండే రంగు.. ఎరుపు.
6. ఏడాది మొత్తంలో ఏడు నెలల్లో 31 రోజులు ఉంటాయి.
తమాషా ప్రశ్నలు
1. ఎవరికీ నచ్చని గ్రామం ఏది?
2. చెట్టుకు పూయని పుష్పాలు ఏవి?
3. వర్షాన్ని ఆపలేని రేకులు ఏంటి?
నేను గీసిన చిత్రం
జవాబులు:
అది ఏది : b
జత చేయండి : 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-జి, 6-బి, 7-ఎ
అక్షరాల రైలు : VEGETABLE
అక్షరాలతో ఆట : 1.పదిలం 2.కమలం 3.కపాలం 4.సకలం 5.అందలం 6.వికలం
అవునా.. కాదా : 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును 6.అవును
తమాషా ప్రశ్నలు: 1.సంగ్రామం 2.జలపుష్పాలు (చేపలు) 3.పూతరేకులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్