అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి. 

Published : 16 May 2022 00:17 IST

నేను గీసిన బొమ్మ 


జవాబులు 

అక్షరాల చెట్టు: railway station

ఏది భిన్నం?:

 చెప్పుకోండి చూద్దాం?: 1.మెదడు 2.చందమామ 3.చీపురు 

తమాషా ప్రశ్నలు: 1.కట్టిన చోటే 2.సింహాలు 3.మిగిలి పోతుంది గజిబిజి బిజిగజి: 1.దొంగతనం 2.దొండకాయ 3.ఉపయోగం 4.ఉపకారి 5.అమాయకుడు 6.ఆందోళనకారులు 7.యజమానురాలు 8.సిరిసంపదలు

అక్షరాల ఆట: 1.విమానం 2.విజయం 3.విరోధం 4.విఘాతం 5.విరుద్ధం 6.విలువ 7.విన్నపం 8.విరామం

రాయగలరా?: దినకరుడు-సూర్యుడు, రోజు-దినం, తగవు-గొడవ, ఆభరణం-నగ, ఛాయ-నీడ, తమస్సు-చీకటి, ఆచరణ-అమలు, కర్కశం-కఠినం, అవరోధం-అడ్డు, కలిమి-సంపద, భీతి-భయం, స్వప్నం-కల, ప్రీతి-ఇష్టం, కౌశలం-నేర్పు, క్షామం-కరవు, కోవెల-గుడి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని