కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని సంగీత పరికరాలున్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం వేరుగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?...

Published : 20 May 2022 00:53 IST

ఇక్కడ కొన్ని సంగీత పరికరాలున్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం వేరుగా ఉంది. అది ఏదో చెప్పుకోండి చూద్దాం?


రాయగలరా...

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటిలో ఒక్కో పదానికి ఒక్కో పర్యాయపదం ఉంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం.


జత ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటికి సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరుసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పగలరా

1. అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి నాలుగు అక్షరాలు ‘ఉపాయం’ అనీ, చివరి నాలుగు అక్షరాలు ‘ఒప్పందం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా?
2. నేను ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మధ్యలోని మూడు అక్షరాలు ‘సముద్రం’ అనీ.. 1, 2, 5, 6 అక్షరాలు ‘వేదిక’ అనీ అర్థాన్నిస్తాయి. నేనెవరో చెప్పగలరా?


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన చిత్రం


జవాబులు

కనిపెట్టండోచ్‌!: ఫ్లూట్‌

రాయగలరా..: కాంచనం-పుత్తడి, మిన్ను-దివి, అలసట-శ్రమ, ఫణి-పాము, ఇంద్రచాపం-హరివిల్లు, మర్కటం-వానరం, జవాబు-సమాధానం, ఆభరణం-నగ, జగడం-గొడవ, ఛాయ-నీడ, అనావృష్టి-కరవు, గాలి-అనిలం, దిక్కు-దిశ, వంతెన-సేతువు, కొలను-సరోవరం, ఐశ్వర్యం-సంపద

జత ఏది?: 1-ఎఫ్‌, 2-డి, 3-ఎ, 4-సి, 5-హెచ్‌, 6-బి, 7-ఇ, 8-జి

ఏది భిన్నం : 3

చెప్పగలరా : 1. IDEAL 2. DISEASE

అక్షరాల రైలు : WONDERFUL


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని