కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
అవునా.. కాదా?
1. ఇంద్రధనుస్సులో అన్నింటికంటే కింద ఉండే రంగు.. వయోలెట్
2. గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది.
3. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాతావరణ కేంద్రాన్ని ఎవరెస్టుపైన ఏర్పాటు చేసిన దేశం.. రష్యా
4. మదర్‌బోర్డు అనేది కంప్యూటర్లో ఉండే ఓ ప్రధాన భాగం.
5. ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి
6. శరీర బరువులో 20 శాతం రక్తానిదే ఉంటుంది.
తమాషా ప్రశ్నలు
1. అప్పడాన్ని కొరికితే ఏమవుతుంది?
2. తాగడానికి పనికిరాని రసం ఏది?
3. ఆడలేని బ్యాట్ ఏమిటి?
4. జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది?
ఆ ఒక్కటి ఏది?
ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అదేదో చెప్పగలరా?
1. మల్లె, మందారం, చామంతి, గులాబి, బంతి
2. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ సి
నేను గీసిన చిత్రం
జవాబులు:
కవలలేవి: 2, 3
అక్షరాల ఆట : 1.కుడుము 2.కునుకు 3.కుడక 4.కుడితి 5.కుగ్రామం 6.కుక్కుటం 7.కుటీరం 8.కుమారి
అక్షరాల చెట్టు : CERTIFICATION
తమాషా ప్రశ్నలు : 1.శబ్దం వస్తుంది 2.పాదరసం 3.దోమల బ్యాట్ 4.‘ఐ’స్ మధ్యలో ఉంటుంది కాబట్టి..
అవునా.. కాదా : 1.అవును 2.అవును 3.కాదు (చైనా) 4.అవును 5.అవును 6.కాదు(దాదాపు 8 శాతం)
ఆ ఒక్కటి ఏది : 1.గులాబి (మిగతా చెట్లకు ముళ్లు ఉండవు) 2.విటమిన్ డి (మిగతావి సూర్య కిరణాల నుంచి లభించవు)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!