అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి. 

Published : 30 May 2022 00:41 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి. 


తమాషా ప్రశ్నలు

1.  పగలు కూడా కనిపించే నైట్‌ ఏంటి?

2. నారి లేని విల్లు ఏంటి?

3. అందరూ కోరుకునే బడి ఏంటి?

4. స్కూల్లో అవసరం లేని స్కేలు?


నేను గీసిన చిత్రం



జవాబులు 

అక్షరాల చెట్టు: Friendship

గజిబిజి బిజిగజి: 1.కనకాంబరం 2.సహకారం 3.మానవుడు 4.మహోపకారం 5.సాహసోపేతం 6.రాజకుమారుడు 7.పాఠశాల 8.వినియోగదారుడు చెప్పుకోండి చూద్దాం: 1.బావిగిలకపై చేంతాడు 2.విద్య 3.తాళం 4.కరివేపాకు 

రాయగలరా?: జనకుడు-తండ్రి, కూతురు-కుమార్తె, గురువు-ఉపాధ్యాయుడు, తాపసి-ముని, కుంజరం-ఏనుగు, ఆలయం-కోవెల, శిస్తు-పన్ను, మర్మం-రహస్యం, వార్త-కబురు, వినోదం-వేడుక, దేహం-శరీరం, వదనం-మోము, అల-తరంగం, బాల్యం-శైశవం, జాలి-దయ

అదిఏది?: 3

పదమాలిక: 1.ఆట 2.వేట 3.కోట 4.మీట 5.పూట 6.పుట 7.మూట 8.మేట 9.మాట 10.పాట

తమాషా ప్రశ్నలు: 1.గ్రానైట్‌ 2.హరివిల్లు 3.రాబడి 4.రిక్టర్‌ స్కేలు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని