తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 04 Jun 2022 02:35 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.




చెప్పుకోండి చూద్దాం..

1. అదొక పండు.. పోషకాలు మెండు.. దాని పేరున ఓ జంతువూ ఉండు. ఏమిటబ్బా?
2. తెల్లటి స్తంభాలున్న కోట.. అందులో నాట్యం చేసెనట.. ఏంటది?
3. పొంచిన దెయ్యం.. పోయిన చోటకల్లా వస్తుంది. ఏంటి?
4. నాలుగు కాళ్లున్నాయి.. శరీరమంతా రంధ్రాలూ ఉన్నాయి. ఏంతో తెలిసిందా?


పదమేంటి?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి మూడక్షరాలు ‘టోపీ’ అనీ.. 6, 2, 3 అక్షరాలు ‘ఒడి’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 4, 3 అక్షరాలు ‘లక్ష్యం’ అనీ.. 1, 5, 6 అక్షరాలు కలిస్తే ‘ఎగరడం’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?


నేను గీసిన బొమ్మ!


జవాబులు:

అక్షరాల చెట్టు : CONCENTRATION
తేడాలు కనుక్కోండి : 1.నక్క నోరు 2.పుచ్చకాయ తొడిమ 3.మీసాల జంతువు దంతాలు 4.తిమింగలం 5.గోడ 6.నుయ్యి
ఆ ఒక్కటి ఏది : పాలు (మిగతావన్నీ పాల నుంచి వచ్చే ఉత్పత్తులు)
చెప్పుకోండి చూద్దాం : 1.డ్రాగన్‌ ఫ్రూట్‌ 2.నాలుక 3.నీడ 4.మంచం
పదమేంటి :
1. CAPABLE 2. FAMILY



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని